నాదెండ్లలో బాలిక హత్య; ఫాస్టర్ అరెస్ట్
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం నాదెండ్లలో 14 బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఫాస్టర్ అజయ్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ రవిచంద్ర తెలిపారు. రోజూ తనింట్లో వంట చేసేందుకు వచ్చే బాలికను మాయమాటలతో అజయ్‌బాబు లోబర్చుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో తన పాపం బయటపడుతుందని భావించిన అతడు బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలయిన భాదితురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు వదిలింది.
No comments:
Post a Comment