Pages

Tuesday, June 28, 2011

9ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరులో ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. తొమ్మిదేళ్ల చిన్నారిపై వీరు అత్యాచారయత్నానికి యత్నించగా దాన్ని అడ్డుకున్న బాలిక తల్లిదండ్రులను గాయపడిచారు. దాంతో బాలిక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్‌స్టేషన్ వద్ద కూడా ఆ యువకులు వారిపై తమ దాష్టికాన్ని చూపారు.

No comments:

Post a Comment