Pages

Tuesday, June 28, 2011

చిట్టీల పేరుతోరూ.30 లక్షలకు కుచ్చుటోపీ

తిరుపతి: తిరుపతి సత్యనారాయణపురంలో చిట్టీల పేరుతో ఓ మహిళ కుచ్చుటోపీ పెట్టింది. చిట్టీలు వేస్తూ స్థానికులకు నమ్మకం కలిగిస్తూ సుమారు రూ.30 లక్షల మేరకు దండుకుని ఉడాయించింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

No comments:

Post a Comment